Explore

Search

November 7, 2026 6:21 pm

బోధన్‌లో ఘనంగా ప్రారంభమైన మహిళల ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ రాకాసిపేట్ లయన్స్ జనరల్ హాస్పిటల్‌లో లయన్స్ క్లబ్, హైదరాబాద్ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో మహిళల ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం ప్రారంభమైంది. నేడు ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 3:00 గంటల వరకు జరిగే ఈ శిబిరంలో మ్యామోగ్రఫీ, పాప్ స్మియర్, బ్రెస్ట్ స్క్రీనింగ్ తదితర పరీక్షలను నిపుణులైన వైద్యులు ఉచితంగా నిర్వహించనున్నారు. స్థానిక మహిళలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్