Explore

Search

November 7, 2026 6:06 pm

తెలంగాణ వారసత్వ పరిరక్షణకు హెరిటేజ్ శాఖ, యోగ ధారణ ఫౌండేషన్ కీలక ఒప్పందం

చంటి ఛానల్,హైదరాబాద్: తెలంగాణలోని చారిత్రక, సాంస్కృతిక వారసత్వ సంపద పరిరక్షణ, డిజిటల్ డాక్యుమెంటేషన్, ప్రజా భాగస్వామ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో రాష్ట్ర హెరిటేజ్ శాఖ, యోగ ధారణ ఫౌండేషన్ మధ్య కీలక అవగాహన ఒప్పందం (MoU) కుదిరింది. ఈ ఆస్తులపై పూర్తి సాంకేతిక, పరిపాలనా, చట్టబద్ధ అధికారాలు హెరిటేజ్ శాఖ పరిధిలోనే కొనసాగుతాయని స్పష్టం చేసినట్లుగా, ప్రభుత్వ మార్గదర్శకత్వంలో ప్రజా భాగస్వామ్యంతో వారసత్వాన్ని బలోపేతం చేయడమే తమ ధ్యేయమని ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఉదయ్ మహరాజ్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్