Explore

Search

November 7, 2026 6:31 pm

బోధన్: షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ మండలం బెల్లల్ గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక ఇల్లు దగ్ధమైంది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే ఫైర్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వడంతో, అగ్నిమాపక అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశారు. సిబ్బంది సకాలంలో స్పందించడంతో ప్రాణనష్టం తప్పినప్పటికీ, ఇంట్లోని వస్తువులన్నీ కాలిపోయి కుటుంబానికి తీవ్ర ఆస్తి నష్టం వాటిల్లింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్