Explore

Search

November 7, 2026 6:10 pm

సీఎం రేవంత్ ఇంటి ముందు ఆప్ ధర్నా

చంటి ఛానల్,హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి, ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకులు సీఎం రేవంత్ రెడ్డి నివాసం ముందు ధర్నా చేశారు. అలాగే, బోధన్‌లోని మధుమలంచ స్కూల్‌లో ఉర్దూను మొదటి భాషగా ఎంచుకున్న మైనారిటీ విద్యార్థులకు వెంటనే అడ్మిషన్లు కల్పించి, నాణ్యమైన విద్యను అందించాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్