Explore

Search

November 7, 2026 6:10 pm

ఏరాజ్‌పల్లిలో ముమ్మరంగా అభివృద్ధి పనులు.. డ్రైనేజీ నిర్మాణానికి శ్రీకారం

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ మండలం ఏరాజ్‌పల్లి గ్రామంలో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా నూతన డ్రైనేజీ నిర్మాణ పనులను గ్రామ సర్పంచ్ దేవిదాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలోని ప్రతి వార్డును, ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ సతీష్, గ్రామ అభివృద్ధి కమిటీ (VDC) అధ్యక్షులు రజినీకాంత్ రెడ్డి, ఉప సర్పంచ్ పవన్ రెడ్డి, గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, స్థానిక గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్