Explore

Search

November 7, 2026 6:21 pm

అత్యుత్తమ ఫలితాలతో శ్రీ సాయి ప్రసన్న హైస్కూల్ రికార్డు

చంటి ఛానల్,బోధన్: శ్రీ సాయి ప్రసన్న హైస్కూల్ (E/M) విద్యార్థులు అకడమిక్ ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు. ఈ పాఠశాలకు చెందిన పి. సాయి మనస్విని 600 మార్కులకు గాను 580 మార్కులు సాధించి స్కూల్ టాపర్‌గా నిలిచింది. ఈ సందర్భంగా బోధన్ ఎమ్మెల్యే విద్యార్థినిని ప్రత్యేకం‌గా అభినందించారు. కేవలం టాపర్ మాత్రమే కాకుండా, పాఠశాల నుండి 29 మంది విద్యార్థులు 500 కంటే ఎక్కువ మార్కులు సాధించి అత్యుత్తమ విజయాలను నమోదు చేశారు. ప్రస్తుతం పాఠశాలలో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని, ఆసక్తి గలవారు 9440711959 నంబర్‌ను సంప్రదించాలని యాజమాన్యం కోరింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్