Explore

Search

November 7, 2026 6:10 pm

కల్దూర్కిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

చంటి ఛానల్, బోధన్: కల్దూర్కి రైతు వేదికలో శనివారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను మార్కెట్ కమిటీ అధ్యక్షుడు చీల శంకర్ ప్రారంభించాడు. ఈ కార్యక్రమంలో పీసీసీ డెలిగేట్ గంగా శంకర్, నాగేశ్వర్ రావు, గణపతి రెడ్డి, సంఘ మాజీ అధ్యక్షుడు శరత్, కల్దూర్కి సర్పంచ్ నరేందర్ రెడ్డి, కుమ్మంపల్లి సర్పంచ్ మహేందర్ రెడ్డి, ఖండగావ్ సర్పంచ్ కుమారుడు శుభం పటేల్ పాల్గొన్నారు. వీరితో పాటు సంజీవ్, దాము, నాగేశ్వర్ రావు, సంజీవ్ రెడ్డి, ప్రకాష్ పటేల్, కల్దుర్కి ఏఈవో సాయి చరణ్, సిద్ధాపూర్ ఏఈవో ముజ్జామిల్, సంఘ కార్యదర్శి శ్రీనివాస్ చారి, రైతులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్