Explore

Search

November 7, 2026 6:21 pm

సాలూరలో ఘనంగా దొడ్డి కొమురయ్య జయంతి

చంటి ఛానల్,నిజామాబాద్: సాలూర మండల కేంద్రంలోని ఎమ్మార్వో కార్యాలయంలో తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య 99వ జయంతిని ఘనంగా నిర్వహించారు. నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటాన్ని స్మరిస్తూ సర్పంచ్‌లు సొక్కం లావణ్య రవి, రావుబా గంగాధర్, నూర్ అహ్మద్, కురుమ సంఘం నాయకులు మేడి రవి, దేవరావు మరియు స్థానిక గ్రామ పెద్దలు పాల్గొని నివాళులర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్