Explore

Search

November 8, 2026 7:45 pm

మాజీ సెక్రటరీ దయాకర్ రెడ్డికి ఘనంగా వీడ్కోలు సన్మానం

చంటి ఛానల్,బోధన్: సాలూర మండలం జమల్పూర్ మాజీ సెక్రటరీ దయాకర్ రెడ్డి బదిలీపై వెళ్తున్న సందర్భంగా గ్రామస్థుల తరపున ఆయనను ఘనంగా సన్మానించారు. ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో వైట్ల శ్రీనివాస్ రావు, మల్లవరపు చిన్నయ్య, మజర్ అలీ, పులి అంజి, యాపారు గౌతమ్, శౌరి కౌటిల్య తదితరులు పాల్గొని ఆయనను శాలువాతో సత్కరించారు. ఈ వీడ్కోలు సన్మాన కార్యక్రమాల్లో పంచాయతీ ఉద్యోగులు గాంధీ, ముండ్రు సాయి కిరణ్,స్థానిక ప్రజలు పాల్గొని దయాకర్ రెడ్డికి తమ శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్