Explore

Search

November 7, 2026 6:21 pm

సిపిఐ బలోపేతమే లక్ష్యం: బోధన్ సమావేశంలో జిల్లా కార్యదర్శి పి. సుధాకర్ పిలుపు

చంటి ఛానల్,బోధన్:  పట్టణంలోని లెర్నర్స్ పాఠశాలలో ఈరోజు సిపిఐ పార్టీ పట్టణ, మండల స్థాయి విస్తృత సమావేశం నిర్వహించారు. పార్టీ సీనియర్ నాయకులు కామ్రేడ్ నాగల్ల హనుమంతరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కామ్రేడ్ పి. సుధాకర్, ఏఐటీయూసీ జిల్లా నాయకులు కామ్రేడ్ యు. ఓమయ్య ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా పార్టీ పట్టణ కార్యదర్శి రాధాకృష్ణ, మండల కార్యదర్శి జయమ్మ వేదికను అలంకరించగా, పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై పలువురు కొత్తగా సిపిఐలో చేరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్