Explore

Search

November 7, 2026 6:10 pm

బెల్లల్ గ్రామంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

చంటి ఛానల్,బోధన్: మండలంలోని బెల్లల్ గ్రామంలో గల CSI చర్చిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. రెవ. ప్రభాకర్ అయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలు పాటలతో దైవాన్ని స్తుతించి, కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వినోద్ స్త్రీలను ఉద్దేశించి ప్రత్యేక వాక్య సందేశాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో స్త్రీల సెక్రెటరీ భాగ్యవిజయ్, కమిటీ పెద్దలు సెమిన్స్, భూషణం, జాన్సన్, నెల్సన్, సంఘ పెద్దలు ప్రకాష్, భూషణం, మరియమ్మ తదితరులు పాల్గొని మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్