Explore

Search

November 7, 2026 6:21 pm

ఆటోనగర్ అభివృద్ధికి కౌన్సిలర్ లక్ష్మీ రామ్మూర్తి శ్రీకారం!

చంటి ఛానల్,బోధన్:  పట్టణంలోని 1వ వార్డు ఆటోనగర్ ప్రాంతంలో కౌన్సిలర్ లక్ష్మీ రామ్మూర్తి ఆధ్వర్యంలో మొరంతో రోడ్ల లెవలింగ్ పనులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సహకారంతో ఆటోనగర్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, త్వరలోనే డ్రైనేజీ, రోడ్ల సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్