Explore

Search

November 7, 2026 6:31 pm

ఫిబ్రవరి 07న బోధన్ శ్రీ విజయ సాయి స్కూల్‌లో ‘సెలెబ్రియా-2026’ వేడుకలు.

చంటి ఛానల్,బోధన్: పట్టణంలోని శ్రీ విజయ సాయి హై స్కూల్ (SVS) లో ఫిబ్రవరి 07వ తేదీ శనివారం ఉదయం 9:30 గంటలకు ‘సెలెబ్రియా-2026’ పేరిట వార్షికోత్సవ వేడుకలను పాఠశాల ప్రాంగణంలో ఘనంగా నిర్వహించనున్నారు. “రేపటి నక్షత్రాలను తీర్చిదిద్దడం” అనే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ప్రముఖ సామాజిక ప్రసంగీకులు శ్రీమతి భారతీయం సత్యవాణి ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. విద్యార్థుల ప్రతిభా పాటవాలు, సాంస్కృతిక ప్రదర్శనలతో సాగే ఈ వేడుకకు తల్లిదండ్రులు, పట్టణ ప్రముఖులు అందరూ ఆహ్వానితులేనని పాఠశాల ప్రిన్సిపల్ ఎస్. కృష్ణ మోహన్ తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్