Explore

Search

November 7, 2026 6:44 pm

16వ వార్డులో బీజేపీ జోరు: గడప గడపకూ మీర్జాపూర్ అరవింద్!

చంటి ఛానల్,బోధన్: మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఇందులో భాగంగా 16వ వార్డు బీజేపీ అభ్యర్థి మీర్జాపూర్ అరవింద్ తన ప్రచారాన్ని వేగవంతం చేశారు. వార్డులోని ప్రతి ఇంటికి వెళ్తూ, ‘గడప గడపకు బీజేపీ’ నినాదంతో ఓటర్లను ప్రత్యక్షంగా కలుస్తున్నారు. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుంటూ, భారతీయ జనతా పార్టీ లక్ష్యాలను వివరిస్తూ ఆయన జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్