Explore

Search

November 7, 2026 6:44 pm

పండుఫారంలో కాంగ్రెస్ జోరు: ప్రచారంలో, ఎమ్మెల్యే,గంగా శంకర్ బృందం.

చంటి ఛానల్,బోధన్: మున్సిపల్ పరిధిలోని 19వ వార్డు పండుఫారంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ,పీసీసీ డెలికేట్ గంగా శంకర్, మండల అధ్యక్షులు నాగేశ్వరరావు, రెంజల్ మండల అధ్యక్షులు ముబీన్ పటేల్, మాజీ సర్పంచ్ భద్రరావు ప్రధానంగా పాల్గొన్నారు. వీరితో పాటు విజయ్, ఎస్.కె. సలీం, అజమత్, అభిలాష్, చింటూ, ఇర్ఫాన్ ఖాన్, ఎస్.డి. ఇక్బాల్ తదితర నాయకులు, భారీ సంఖ్యలో కార్యకర్తలు ఇంటింటికీ తిరుగుతూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ, వార్డు అభివృద్ధికి కాంగ్రెస్ నిబద్ధతను వారు ఈ సందర్భంగా వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్