Explore

Search

November 7, 2026 6:44 pm

మాజీ ఎమ్మెల్యే షకీల్ అమీర్ అరెస్ట్.. ఆచన్పల్లిలో పోలీసులతో తోపులాట!

చంటి ఛానల్,బోధన్: పట్టణం లో ని ఆచన్పల్లిలో కేసీఆర్‌కు సిట్ (SIT) నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు మాజీ ఎమ్మెల్యే షకీల్ అమీర్ ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేయడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులకు, బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరగడంతో పరిస్థితి ఉత్కంఠగా మారింది. పోలీసులు మాజీ ఎమ్మెల్యే షకీల్‌ను అరెస్ట్ చేసి వాహనంలో తరలించగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్