Explore

Search

November 7, 2026 6:21 pm

గంజాయి స్మగ్లర్ల దాడిలో గాయపడ్డ ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య కన్నుమూత

చంటి ఛానల్,నిజామాబాద్: గంజాయి స్మగ్లర్ల ఘాతుకానికి బలైన నిజామాబాద్ ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. విధి నిర్వహణలో ఉండగా స్మగ్లర్ల దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమెను హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ అవయవాలు విఫలం కావడంతో మరణించారు. సౌమ్య మరణవార్తతో ఆమె స్వగ్రామం మోస్రాలో విషాద ఛాయలు అలముకున్నాయి. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరవుతున్నారు. నేడు (ఫిబ్రవరి 1) సాయంత్రం మోస్రా గ్రామంలో ప్రభుత్వ లాంఛనాలతో ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్