Explore

Search

November 7, 2026 6:21 pm

తట్టికోట పాఠశాలలో విద్యార్థులకు పరీక్ష అట్టల పంపిణీ

చంటి ఛానల్,బోధన్: మండల పరిధిలోని తట్టికోట ప్రభుత్వ ఉన్నత పాఠశాల (G.H.S) విద్యార్థులకు ఏ.కే.జీ (A.K.G) వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో పరీక్ష అట్టలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ప్రమోద్ చిన్నా, ఆవాజ్మ, సానా పటేల్ తమ చేతుల మీదుగా విద్యార్థులకు వీటిని అందజేశారు. విద్యార్థులు పరీక్షల్లో రాణించాలనే ఉద్దేశంతో సామాజిక బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెచ్.ఎం కిషోర్, ఉపాధ్యాయులు సురేష్, బసవరాజ్, ఇందుర్ లలిత, శిరీష, చంద్రకల, గాయత్రి, సంతోషి, రాజు, నయీమ్, సావిత్రి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్