Explore

Search

November 7, 2026 7:08 pm

రాష్ట్ర సలహాదారు సుదర్శన్ రెడ్డి చేతుల మీదుగా పెరిక కుల క్యాలెండర్ ఆవిష్కరణ

చంటి ఛానల్,నిజామాబాద్: జిల్లా పెరిక కుల సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన నూతన క్యాలెండర్‌ను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఘనంగా ఆవిష్కరించారు. సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా పెరిక కుల అధ్యక్షులు రాజన్న, జనరల్ సెక్రెటరీ అల్లే రమేష్ తో కలిసి ఆయన క్యాలెండర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ కుల సంఘాల ఐక్యత, సేవా దృక్పథం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు డాక్టర్ కౌలయ్య, చందు, అశోక్, ఆప్కార్ సాయిలు, సుదర్శన్మ, కుల పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్