Explore

Search

November 7, 2026 6:10 pm

SPL-5 విజేత ఎవరో? రేపే తేలనున్న ఉత్కంఠ

చంటి ఛానల్,బోధన్: సాలూర మండల కేంద్రంలో ప్రతి ఏటా నిర్వహించే సాలురా ప్రీమియర్ లీగ్ (SPL) – 5 క్రికెట్ టోర్నమెంట్ తుది దశకు చేరుకుంది. ఇందులో భాగంగా శుక్రవారం సాయంత్రం 03 గంటలకు సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ఈ క్రీడా వేడుకకు మండల ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు, యువకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి క్రీడాకారులను ప్రోత్సహించాలని నిర్వాహకులు అల్లే జనార్ధన్  కోరారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు ఈ లీగ్ దోహదపడుతుందని వారు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్