బోధన్‌లో ఇంటింటికీ పోలియో చుక్కలు June 30, 2026 7:20 pm చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ పట్టణంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పల్స్ పోలియో కార్యక్రమం ముమ్మరంగా సాగింది. చిన్నారుల ఆరోగ్యమే లక్ష్యంగా వైద్య సిబ్బంది పట్టణంలోని పలు వార్డుల్లో ఇంటింటికీ తిరుగుతూ ఐదేళ్లలోపు పిల్లలకు