బోధన్‌లో ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ వార్డు సభలు ఘనం June 8, 2026 12:44 pm చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్‌లోని టీటీడీ కళ్యాణ మండపంలో శనివారం ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ (11-20 వార్డుల) సభలు మున్సిపల్, పోలీస్ అధికారుల సమక్షంలో జరిగాయి. ఈ సభలో పట్టణ సుందరీకరణ, తడి-పొడి చెత్త