యూరియా ‘లింక్’ రైతుల మేలుకే: ఏవో శ్వేత May 30, 2026 1:29 pm చంటి ఛానల్,నిజామాబాద్: సాలూర ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో యూరియా కోసం వచ్చే రైతులపై అదనపు ఉత్పత్తుల (సాగరిక, నానో యూరియా/డీఏపీ) కొనుగోలును బలవంతంగా రుద్దుతున్నారన్న వార్తలపై వ్యవసాయ అధికారి (ఏవో) శ్వేత స్పందించారు.