యూరియా కోసం నిరసన.. సొసైటీకి తాళం వేసిన జాడి జమాల్పూర్ రైతులు May 27, 2026 6:51 pm చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ మండలంలోని జాడి జమాల్పూర్ సొసైటీ వద్ద యూరియా అందడం లేదంటూ రైతులు తీవ్ర ఆందోళన చేపట్టారు. సకాలంలో పంటలకు యూరియా వేయకపోతే తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేసిన