ప్రజలకు గుడ్ న్యూస్: రేపటి నుంచే సాండ్ బజార్ సేవలు March 17, 2026 6:45 pm చంటి ఛానల్, బోధన్: బోధన్ ప్రాంత ప్రజల సౌకర్యార్థం పాండు తర్ఫా వద్ద ‘సాండ్ బజార్’ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్ వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్లు, ప్రైవేట్ ఇళ్లు నిర్మించుకునే వారు