నిజామాబాద్ జిల్లాలో విషాదం: పంచాయతీ కార్యదర్శి వేధింపులకు బిల్ కలెక్టర్ బలి! February 7, 2026 6:33 pm చంటి ఛానల్,బోధన్: మండలంలోని పెంటకుర్ద్ గ్రామ పంచాయతీ బిల్ కలెక్టర్ (కారోబార్) నీరుడి బాబు (38) అధికారుల వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర కలకలం రేపుతోంది. పంచాయతీ కార్యదర్శి ఉదయభాస్కర్ గత కొంతకాలంగా