స్కూల్ బస్సులో షార్ట్ సర్క్యూట్: తృటిలో తప్పిన 50 మంది విద్యార్థుల ప్రాణాపాయం! January 31, 2026 10:22 am నిజామాబాద్: నవీపేట్ మండలంలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. స్టేషన్ ఏరియా సమీపంలో ఆదర్శ స్కూల్ బస్సులో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగాయి. ఆ సమయంలో బస్సులో దాదాపు 50 మంది